BRS Party Launching: ఢిల్లీలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

BRS Party Launching: ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Dec 15, 2022, 08:55 AM IST

BRS Party Launching: ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణితో కలిసి రాజశ్యామల యాగం చేశారు. దేశం సుభిక్షంగా ఉండటం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాలు చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News