CM KCR: సతీసమేతంగా ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. నాలుగు రోజులు హస్తినలోనే!

Telangana CM KCR to inaugurate BRS Party office in Delhi on December 14. తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు దేశ రాజధాని ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 12, 2022, 03:34 PM IST

Telangana CM KCR will go to Delhi today. KCR will stay in Delhi for the next four days. తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు దేశ రాజధాని ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. 4 రోజుల పాటు హస్తినలోనే ఆయన మకాం వేయనున్నారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ వరుస నోటీసులు జారీ చేస్తుండటం.. బీఆర్ఎస్ ఆవిర్భావం వంటి పరిమాణాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Video ThumbnailPlay icon

Trending News