Congress Challenge: ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా

MLA Beeram Harshvardhan was sold for 22 crores earlier

  • Zee Media Bureau
  • Nov 9, 2022, 04:04 PM IST

Congress Challenge: కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. వందకోట్ల ఆఫర్ తిరస్కరించానని చెబుతున్న హర్షవర్ధన్ రెడ్డి లై డిటెక్ఠర్ పరీక్షకు సిద్ధమా అని సవాలు విసిరింది. 

Video ThumbnailPlay icon

Trending News