CWG 2022: కామన్‌వెల్త్ గేమ్స్‌లో మెరిసిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్.. బాక్సింగ్‌లో స్వర్ణం

  • Zee Media Bureau
  • Aug 8, 2022, 04:30 PM IST

కామన్వెల్ గేమ్స్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించింది.మహిళల 50 కేజీల ఫ్లైవెయిట్ ఫైనల్స్‌లో నార్త్ ఐర్లాండ్‌కు చెందిన కార్లీ మెక్‌నాల్‌పై నిఖత్ జరీన్ విజయం సాధించింది.  కామన్వెల్త్ గేమ్స్‌లో నిఖత్ జరీన్‌కు స్వర్ణం రావడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి పతకం తెచ్చిన జరీన్‌కు అభినందనలు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News