Telangana Rains: నేడు, రేపు వర్షాలు.. తెలంగాణలో ఎల్లో అలర్ట్!

Telangana Rains: Rain Alert for Telangana due to Low pressure over Bay Of Bengal. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 09:03 PM IST

తూర్పు బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Video ThumbnailPlay icon

Trending News