Pocharam Srinivas Reddy: రైతులు గతంలో బ్యాంకు లోన్ల కోసం చెప్పులు అరిగేలా తిరిగేవారన్న స్పీకర్ పోచారం

Telangana Speaker Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా దామరంచలో 42 లక్షలతో నూతనంగా నిర్మించిన PACS నూతన భవనం‌, గోడౌన్‌ను స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. రైతులు గతంలో బ్యాంకు లోన్ల కోసం చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 25, 2022, 12:30 AM IST

Telangana Speaker Pocharam Srinivas Reddy: రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు కేంద్రాలను ఒకే చోట ఏర్పాటు చేసే విధంగా సహకార సంస్థలలో 1987లో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Video ThumbnailPlay icon

Trending News