Tollywood: ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమా షూటింగ్‌లు బంద్..!

Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 08:07 PM IST

Tollywood: టాలీవుడ్‌లో ఆగస్టు 1 నుంచి షూటింగ్ బంద్ కానున్నాయి. ఈమేరకు సినీ నిర్మాతలు యోచిస్తున్నారు. షూటింగ్‌ వ్యయం పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడంతో భారీగా నష్టాలు వస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. సినీ రంగంపై ఓటీటీపై ప్రభావం అధికంగా ఉందని..దీంతో థియేటర్లలో సినిమాలు విడుదలయ్యే అవకాశం కనపించడం లేదని చెబుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News