​​ Road Accident: శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె మృతి!

Congress Leader Firoz khan Daughter Thaniya died in Shamshabad Road Accident. నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 

  • Zee Media Bureau
  • Aug 1, 2022, 02:24 PM IST

టీపీసీసీ ముఖ్యనేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శాతంరాయి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానియా అక్కడికక్కడే మరణించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. 

Video ThumbnailPlay icon

Trending News