Peacock Curry: జాతీయ పక్షితో కూర.. యూట్యూబర్‌ అరెస్ట్‌

Peacock Curry In Telangana: జాతీయ పక్షి నెమలి కూర వండాడనే వార్త తెలంగాణలో కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్‌ కుమార్‌ తన యూట్యూబ్‌ చానల్‌ నెమలి కూర వండినట్లు చూపించడం సంచలనంగా మారింది. కూర వండి అప్‌లోడ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Aug 11, 2024, 11:58 PM IST

Video ThumbnailPlay icon

Trending News