TSLPRB Recruitment 2022: తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా..!

TSLPRB Recruitment 2022:  తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా పడింది.  ఈనెల 21న జరగాల్సిన పరీక్షను 28న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కొన్నిసాంకేతిక కారణాలతో వారం రోజులపాటు పరీక్షలను రీ షెడ్యూల్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 05:29 PM IST

TSLPRB Recruitment 2022:  తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా పడింది.  ఈనెల 21న జరగాల్సిన పరీక్షను 28న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కొన్నిసాంకేతిక కారణాలతో వారం రోజులపాటు పరీక్షలను రీ షెడ్యూల్‌ చేశారు. అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని తెలిపారు.

 

Video ThumbnailPlay icon

Trending News