UK Govt. in Crisis: బ్రిటన్ ప్రధానికి షాక్.. మంత్రి రిషి సునాక్ రాజీనామా..

UK News: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వైదొలగాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇద్దరు కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. 
 

  • Zee Media Bureau
  • Jul 7, 2022, 01:04 PM IST

UK Govt. in Crisis: బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వం వ్యతిరేకిస్తూ.. ఆర్థిక మంత్రి పదవికి రిషి సునక్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ట్విట్టర్  లో పోస్ట్ చేశారు. అంతకముందు ఆరోగ్యశాఖ మంత్రి పదవికి సాజిద్ జావిద్ కూడా రాజీనామా  చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News