Add Zee Business As A Preferred Source
App

బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అదే రాష్ట్రంలోని ఉజియర్‌పూర్ లోక్ సభ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌తో జీ హిందుస్తాన్ కాసేపు ముచ్చటించి అక్కడి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది. కేంద్రంపై ప్రస్తుతం బీహార్‌లో ఎటువంటి అభిప్రాయం వినిపిస్తోంది ? బీహార్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏంటి ? బిహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉండనున్నాయి ? ఎవరెవరి మధ్య ప్రధానమైన పోటీ నెలకొని ఉందనే అంశాలను మా జీ హిందుస్తాన్ యాంకర్ మాధురి కలాల్ ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే ఇదిగో
See more

Recommended Videos