Hardeep Singh Puri:166 సీఎన్జీ స్టేషన్లను జాతికి అంకితం చేసిన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ

Hardeep Singh Puri: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశంలోని 14 రాష్ట్రాలలో 166 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, CNG, స్టేషన్లను జాతికి అంకితం చేశారు. ఈ CNG స్టేషన్లను గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు గ్రూప్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏర్పాటు చేశాయి.

 

  • Zee Media Bureau
  • Jul 16, 2022, 02:17 PM IST

Video ThumbnailPlay icon

Trending News