Uttarakhand School Bus Washed: ఉత్తరాఖండ్​ చంపావత్ జిల్లాలో ప్రమాదం.. వరదలలో కొట్టుకుపోయిన బస్సు

Uttarakhand School Bus Washed: ఉత్తరాఖండ్​ చంపావత్ జిల్లాలో ఓ స్కూలు బస్సు వరదలో కొట్టుకుపోయింది. టనక్​పుర్​ సమీపంలోని పూర్ణగిరి రోడ్​లో ఈ ఘటన జరిగింది. వంతెన పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి మధ్యలో నుంచే వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు.

  • Zee Media Bureau
  • Jul 20, 2022, 08:08 PM IST

Uttarakhand School Bus Washed: ఉత్తరాఖండ్​ చంపావత్ జిల్లాలో ఓ స్కూలు బస్సు వరదలో కొట్టుకుపోయింది. టనక్​పుర్​ సమీపంలోని పూర్ణగిరి రోడ్​లో ఈ ఘటన జరిగింది. వంతెన పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి మధ్యలో నుంచే వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే.. బస్సు అదుపు తప్పి, కాల్వలోకి పడిపోయింది. ఆ సమయంలో వాహనంలో విద్యార్థులు ఎవరూ లేరు. డ్రైవర్, మరో వ్యక్తి ఉన్నారు. ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News