Rakesh Jhunjhunwala : ఇండియన్ స్టాక్ మార్కెట్ రారాజు 'రాకేష్ జున్‌జున్‌వాలా' కన్నుమూత..

  • Zee Media Bureau
  • Aug 14, 2022, 03:59 PM IST


Rakesh Jhunjhunwala Passes Away: స్టాక్ మార్కెట్‌లో తిరుగులేని ఇన్వెస్టర్, ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరుగాంచిన రాకేష్ జున్‌జున్‌వాలా (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 6.45 గంటల సమయంలో జున్‌జున్ వాలాను ముంబైలోని క్యాండీ బీచ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జున్‌జున్ వాలా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాకేష్ జున్‌జున్‌వాలా కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాకేష్ జున్‌జున్‌వాలాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News