Viral Fever: తెలుగు రాష్ట్రాల్లో వైరల్ వర్రీ..!

Viral Fever: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. దీంతో ప్రజలంతా వైరల్ ఫీవర్‌తో వణికిపోతున్నారు.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 09:37 PM IST

Viral Fever: ఏపీ, తెలంగాణలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. వర్షాలు కురవడంతో వాతావరణం మారిపోయింది. దీంతో దోమలు పెరిగిపోయాయి.ప్రజలంతా డెంగ్యూ,మలేరియాతో ఆస్పత్రులకు క్యూకడుతున్నారు. దీంతో దవాఖానాలన్నీ రోగులతో నిండిపోయాయి.

Video ThumbnailPlay icon

Trending News