AAP MLA Massage : మంత్రికి మసాజ్ చేసిన ఖైదీ!

AAP MLA Massage : తీహార్ జైల్లో ఆప్ ఎమ్మెల్యే సత్యేందర్ జైన్ రాజభోగాలు అనుభవిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైద్యుల సలహా మేరకు ఫిజియోథెరపీ అని ముందు చెప్పారు. కానీ అది జస్ట్ మసాజ్ అని తేలింది.

  • Zee Media Bureau
  • Nov 22, 2022, 05:15 PM IST

Video ThumbnailPlay icon

Trending News