Vittal Comments: 'మల్లన్నను దారుణంగా హింసిస్తున్నారు': విఠల్

Vittal Comments: తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై జర్నలిస్ట్ విఠల్ స్పందించారు. మల్లన్నను దారుణంగా హింసిస్తున్నారంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

  • Zee Media Bureau
  • Mar 22, 2023, 02:24 PM IST

Vittal Comments: మంగళవారం రాత్రి తీన్మార్ మల్లన్నను పోలీసుల అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ పై జర్నలిస్ట్ విఠల్ స్పందించారు. ప్రశించే గొంతులను అణిచేవేయాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తోందని విఠల్ అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News