Wanaparthy: బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు..

Wanaparthy: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్‌చర్ల గ్రామం నుంచి శ్రీరంగాపుర్ జిల్లా పరిషత్ పాఠశాల, కాలేజ్ లకు వెళ్లే విద్యార్థులకు గత కొన్ని రోజులుగా బస్సు సౌఖర్యం లేక రోజు 8 కిలో మీటర్లు నడుస్తూ వెళ్తున్నారు.

  • Zee Media Bureau
  • Oct 14, 2022, 06:17 PM IST

Wanaparthy: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్‌చర్ల గ్రామం నుంచి శ్రీరంగాపుర్ జిల్లా పరిషత్ పాఠశాల, కాలేజ్ లకు వెళ్లే విద్యార్థులకు గత కొన్ని రోజులుగా బస్సు సౌఖర్యం లేక రోజు 8 కిలో మీటర్లు నడుస్తూ వెళ్తున్నారు. ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోకపోవడంతో గ్రామస్తులతో కలిసి నిరసనకు దిగారు. కొల్లాపూర్ నుంచి వచ్చిన బస్సును బస్టాండ్‌లో నిలిపివేశారు. డిపో మేనేజర్‌తో గ్రామ నాయకుల మాట్లాడటంతో ఆయన సానుకూలంగా స్పందించారు. రేపటి నుంచి యథావిధిగా బస్సును నడుపుతామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. దాంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి నిరసన విరమించారు.

Video ThumbnailPlay icon

Trending News