Pawan Kalyan: బీజేపీ-జనసేన మధ్య చెడిందా..? అందుకే భీమవరంలో మోదీ మీటింగ్‌కి పవన్ డుమ్మా కొట్టారా..

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 12:52 PM IST


ఏపీలోని భీమవరంలో నిర్వహించిన అల్లూరి 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరుకాలేదు. దీంతో బీజేపీ-జనసేన మధ్య చెడినట్లేనా అన్న చర్చ జరుగుతోంది.

Video ThumbnailPlay icon

Trending News