Will Chandrababu Naidu gets Bail or Not ? చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా ? లేదా ?

Will Chandrababu Naidu gets Bail or Not ? : స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ కేసులో బెయిల్ లభిస్తుందా లేదా అనేదే ప్రస్తుతం సర్వత్రా ఆసక్తినిరేకెత్తిస్తోంది.

  • Zee Media Bureau
  • Sep 10, 2023, 05:20 AM IST

Will Chandrababu Naidu gets Bail or Not ? : చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందా రాదా అనే అంశంపైనే అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News