Ycp Government: జనసేన , టీడీపీ పార్టీలకు భారీ షాక్ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సభలు , ర్యాలీ వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సభల్లో అపశృతి చోటుచేసుకుంది.
Ycp Government: జనసేన , టీడీపీ పార్టీలకు భారీ షాక్ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సభలు , ర్యాలీ వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సభల్లో అపశృతి చోటుచేసుకుంది. మొన్న కందుకూరులో ఏర్పాటు చేసిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించగా..గుంటూరులో జరిగిన సభలోనే అదే జరిగింది. చంద్రన్న చీరల పంపిణిలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు కన్నుమూశారు. ఇలా రెండు చోట్ల తొక్కిసలాటలు జరగడంతో పలువురు మరణించడం తో..ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.