Yogi Adityanath Cabinet Trouble: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో లుకలుకలు మొదలయ్యాయి. యోగికి సొంత మంత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Yogi Adityanath Cabinet Trouble: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సొంత మంత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఒక మంత్రి రాజీనామా చేయగా... బీజేపీ పెద్దలను కలుసుకునేందుకు మరో మంత్రి దిల్లీకి వెళ్లారు. వరుసగా మూడు శాఖల మంత్రులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. యూపీ జలశక్తి మంత్రి దినేశ్ కటిక్ అయితే తన రాజీనామా లేఖను హోంమంత్రి అమిత్ షాకు పంపారు.