Sharmila Lokesh: ఎట్‌ హోమ్‌లో ఆసక్తికర సంఘటన.. షర్మిల లోకేశ్‌ చర్చలు

YS Sharmila Nara Lokesh Meet: స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌ హోమ్‌ కార్యక్రమంలో వైఎస్‌ షర్మిల, నారా లోకేశ్‌ ఎదురుపడ్డారు. వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ దృశ్యాలు ఆసక్తికరంగా కనిపించాయి.

  • Zee Media Bureau
  • Aug 16, 2024, 01:00 AM IST

Video ThumbnailPlay icon

Trending News