Donald Trump: ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలపై డోనాల్డ్ ట్రంప్ దావా

Donald Trump: అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో వచ్చారు. ప్రముఖ సోషల్ మీడియా వేదికలపై దావా వేసి సంచలనమయ్యారు. తనను నిషేధించిన ఆ వేదికలపై ప్రతీకారానికి సిద్ధమయ్యారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 8, 2021, 11:53 AM IST
Donald Trump: ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలపై డోనాల్డ్ ట్రంప్ దావా

Donald Trump: అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో వచ్చారు. ప్రముఖ సోషల్ మీడియా వేదికలపై దావా వేసి సంచలనమయ్యారు. తనను నిషేధించిన ఆ వేదికలపై ప్రతీకారానికి సిద్ధమయ్యారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)..పదవి నుంచి దిగిపోయే క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ నుంచి పరాభవం ఎదుర్కొన్నారు. కేపిటల్ భవనంపై దాడి ఘటనలో..దాడికి ఉసిగొల్పారని, రెచ్చగొట్టే ట్వీట్లు చేశారనే కారణంతో ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు ట్రంప్ ఎక్కౌంట్లను బ్లాక్ చేశాయి. ఇప్పుడా సంస్థలపై ప్రతీకారానికి సిద్ధమయ్యారు డోనాల్డ్ ట్రంప్. తనను అన్యాయంగా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారని ఫేస్‌బుక్(Facebook), ట్విట్టర్(Twitter), గూగుల్ సంస్థలపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ సంస్థలపై ఫ్లోరిడాలోని యూఎస్ జిల్లా కోర్టులో దావా వేసినట్టు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. గొంతుక విన్పించకుండా, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడాన్ని ఆపాలన్నదే తమ డిమాండ్ అని ట్రంప్ చెప్పారు. 

Also read: Delta Variant: అమెరికాలో 50 శాతం కేసులకు కారణం డెల్టా వేరియంటే, ఆందోళనలో వైద్య నిపుణులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News