Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan Security: Y ప్లస్‌ ఎస్కార్ట్ , బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ గ్రాండ్ ఎంట్రీ.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..

Y plus security for pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రభుత్వం వై ప్లస్ కేటాగిరి భద్రతతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయించింది. దీనికి  సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pawan Kalyan Security: Y ప్లస్‌ ఎస్కార్ట్ , బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్  గ్రాండ్ ఎంట్రీ.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..
Image Credit: pawankalyan(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More