Manchu Family Issues: గత కొన్ని రోజులుగా మంచువారింట రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఆస్తి కోసం ఈ గొడవ జరుగుతుంది. శ్రీ విద్యానికేతన్ మోహన బాబు ఇతర ఆస్తుల గురించిన ఈ వివాదం జరుగుతుందని ఫిల్మ్ నగర్ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆస్తి మొత్తం కొడుకులకు కాకుండా ఎవరికి రాయనున్నాడు? అనే రచ్చ జరుగుతుంది.
Manchu Manoj Request to telugu states cms: మంచు మనోజ్ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీ, సీఎంవోలను ట్యాగ్ చేస్తు తనకు న్యాయం చేయాలని కూడా ట్విట్ చేసినట్లు తెలుస్తొంది . దీంతో ప్రస్తుతం మంచు వర్సెస్ మోహన్ బాబు ల మధ్య గొడవ కాకరేపుతుందని చెప్పుకొవచ్చు.
Case filed against rgv: రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీ పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తమ ఎదుట హజరు కావాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు.
Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో హుటా హుటీన చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
Amrapali kata on leave: ఇటీవల ఏపీకి వెళ్లిన డైనమిక్ అధికారిణి ఆమ్రపాలీ కాటకు చంద్రబాబు నాయుడు సర్కారు.. టూరిజం శాఖ ఎండీగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా, ఆమ్రపాలీ కాట మాత్రం సెలవులపై వెళ్లిపొవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Tirupati minor rape and murder: తిరుపతిలో ఇటీవల మైనర్ బాలికపై జరిగిన హత్యచారం ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Mohan Babu: తాజాగా ఏపీలో విజయవాడలో సంభవించి వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టు గా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు ఆర్ధిక సాయం అందించారు. ఈ కోవలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చెక్ ను అందజేసారు.
Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
sonu sood humanity: రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఏపీకి చెందిన ఒక యువతి తన ఆర్థిక పరిస్థితి వల్ల ఉన్నత చదువులు చదువుకోలేకోతున్నానని, ఎవరైన ఆదుకోవాలని కూడా ఆమె సామాజిక మాధ్యమంలో వీడియో తీసి పోస్ట్ చేసింది. ఇది కాస్త సోనూసూద్ వరకు వెళ్లింది.
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని..తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుధీర్ఘ లేఖ రాసారు.
Ap Cm Chandrababu naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఏపీని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. దీనికోసం అధికారులు, నేతలు, ప్రజలు కూడా తమ వంతుగా సహాకారం అందించాలని కూడా బాబు కోరారు.
CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
Ex minister anil kumar: వైఎస్సార్సీపీకి చెందిన మాజీమంత్రిపై ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలోని తన స్థలంలో వైసీపీ ఆఫీసు కడుతున్నారంటూ ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
Minister nara lokesh: మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీలోని 26 జిల్లాలలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసులు కోసం అప్పణంగా ప్రభుత్వభూముల కేటాయింపులపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
IAS Krishna Teja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఉప ముఖ్యమంత్రితో పాటు,నాలుగు కీలక శాఖలకు బాధ్యతలు కూడా స్వీకరించారు.ఈ క్రమంలో ఆయనకు ప్రత్యేకంగా యువ ఐఏఎస్ అధికారిని ఓఎస్డీ గా కేటాయించారు.
Ap Assembly update: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.