Pawan Kalyan: నాలుగు రోజుల సీఎం... పవన్ కల్యాణ్ అంటూ వచ్చిన వార్తలపై ఏపీలో రచ్చ నడుస్తోంది. అయితే సీఎం చంద్రబాబునాయుడు మంత్రులతో కలసి సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ టైంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కు ఇన్చార్జి సీఎం బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అదంత ఉత్తిత్తి ప్రచారమే అని తేలిపోయింది. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు, ఏ డిప్యూటీ సీఎం ఇన్చార్జి సీఎం బాధ్యతలు అప్పగించలేదని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. 2024 లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కీలక భూమిక పోషించారు. తెలుగు దేశం కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నేపథ్యంలో పవన్ కు సీఎం బాధ్యలు అప్పగించినట్టు వార్తలు వచ్చాయి.
Pawan kalyan as ap in charge cm: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకు కూడా నాలుగు రోజులు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇన్ చార్జీ సీఎంగా బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై జనసేన కార్యకర్తలు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.
AP Deputy CM Pawan Kalyan Tweet On Telangana: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేధికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల.. తనకు పునర్జన్మను ఇచ్చిన నేల.. అంటూ ఎక్స్ వేధికగా రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్.
Terrorist Movements: ఆపరేషన్ సింధూర్ తరువాత ఎన్ఐఏ దర్యాప్తు గాలింపు ముమ్మరమైంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డీజీపీకు లేఖ రాశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Convoy: ఆంధ్రప్రదేశ్‌లో జేఈఈ విద్యార్ధులకు తీరని నష్టం జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారణంగా పరీక్ష రాయలేకపోయారు. విద్యార్ధులు , తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan kalyan bhadrachalam tour: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రచలం టూర్ రద్దు చేసుకున్నట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు. ముఖ్యంగా శ్రీరామ నవమి ఉత్సవాల నేపథ్యంలో భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు భద్రాచలంకు రానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం పవన్ టూర్ క్యాన్షిల్ చేసుకొవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Pawan Kalyan Movies: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ సినిమాలన్నీ ప్రశ్నార్ధకమేనా అన్పిస్తున్నాయి. డబ్బుల కోసం సినిమాలు చేస్తానే ఉంటానని చెబుతున్నా వాస్తవం అందుకు విభిన్నంగా ఉంది. ఆయస సినిమాలపై నీలినీడలు అలముకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena in Tamilnadu: జనసైనికులకు కిరాక్ ఇచ్చే న్యూస్ ఇది. జనసేన పార్టీని తమిళనాడులో విస్తరిస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమిళ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది పుణ్యక్షేత్రాల సందర్శన ప్రారంభమైంది. ఇందులో భాగంగా పూర్తి సనాతన వేషధారణలో దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుణక్షేత్రాల సందర్శన ఫోటోలు మీ కోసం..
Vangalapudi anitha: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయనగరంలోని పార్వతిపురం మన్యం జిల్లా సాలురు, మక్కువ మండలం బాగోజాలలో పర్యటించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తినట్లు తెలుస్తొంది.
Seize the Ship: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో ఇప్పుడంతగా బూమరాంగ్ అవుతున్నాయి. రిలీజ్ ది షిప్ అంటూ కేంద్రం పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan kalyan ex Wife: రేణు దేశాయ్ ఇంట ప్రస్తుతం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితమే ఆమె తల్లిగారు శివైక్యం చెందారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్.. తన తల్లి ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేసి ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. బొత్స సత్యనారాయణల మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Mega Star Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? త్వరలో ఢిల్లీ పెద్దలు ఆచార్యకు అత్యున్నత పదవిని ఇవ్వాలనుకుంటున్నారా..? ఢిల్లీలో పవన్ తో అమిత్ షా మెగాస్టార్ గురించే డిస్కషన్ చేశారా..? పవర్ స్టార్, మెగా స్టార్ లను కేంద్రం పెద్దలు ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం మెగా ప్లాన్ వేస్తున్నారా..? సౌత్ ఇండియాలో బీజేపీనీ మరింత బలపర్చేందుకు అన్నదమ్ములను బీజేపీ అధిష్టానం వాడుకోబోతుందా..?
Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణమైతే..హఠాత్తుగా ఢిల్లీ పర్యటన మరో కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pavan kalyan Land in pithapuram: డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మళ్లీ 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా పవన్ పిఠాపురంలో భూములు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Pawan Kalyan : సొంత ప్రభుత్వంపైనే ఏపీ డిప్యూటీ సీఎం అసంతృప్తిగా ఉన్నారా...? పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇస్తున్న సంకేతాలేంటి...? కూటమి ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా పని చేయడం లేదని పవన్ భావిస్తున్నారా...? పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కూటమిలో కాంప్రమైజ్ అయితున్నారా...? ఈ అసంతృప్తితోనే పవన్ అప్పుడప్పుడు మౌనంగా ఉండిపోతున్నారా...? అసలు పవన్ అనుకుంటుంది ఏంటి...? పవన్ ను కంట్రోల్ చేస్తున్నదెవరు...?
Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.