గుంటూరు: టూరులోని ఎటుకూరు బైపాస్ రోడ్డులో వున్న కృష్ణపట్నం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కోస్టల్ టర్మినల్ ప్రాజెక్ట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2280 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పైప్‌లైన్ నెట్వర్క్కి హబ్‌లా మారనుంది. సకల సౌకర్యాలతో గ్రీన్ ఫ్యూయల్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు.