Add Zee Business As A Preferred Source
App

Ram Murthy Naidu: తమ్ముడి పార్థీవ దేహంతో సొంతూరికి ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు అంత్యక్రియలు..

Ram Murthy Naidu Last rites: నారా రామ్మూర్తి నాయుడు నిన్న శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నారు. హీరో నారా రోహిత్‌ తండ్రి నారా రామ్మూర్తి.  అయితే, నేడు ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని ఏపీకి తరలించనున్నారు.

Ram Murthy Naidu: తమ్ముడి పార్థీవ దేహంతో సొంతూరికి ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు అంత్యక్రియలు..
Image Credit: Ram Murthy Naidu Last rites

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More