Sexual Harassment: ఆ కోరిక తీర్చకపోతే... సెలవులు ఇవ్వడట ఆ డిపో మేనేజర్

తన కోరిక తీర్చకపోతే ( Sexual Favors ) మహిళా ఉద్యోగికి సెలవు ఇవ్వడం కుదరదు అన్నాడు ఒక డిపో మేనేజర్. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని (Srikakulam ) టెక్కలి ఆర్టిసీ బస్ డిపోలో జరిగింది. ఈ బస్ డిపోలో పనిచేసే ఒక ఉన్నత అధికారి అక్కడి మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించాడు.

Updated: Aug 1, 2020, 11:31 AM IST
Sexual Harassment: ఆ కోరిక తీర్చకపోతే... సెలవులు ఇవ్వడట ఆ డిపో మేనేజర్
Representational image/ ప్రతీకాత్మక చిత్రం

తన కోరిక తీర్చకపోతే ( Sexual Favors ) మహిళా ఉద్యోగికి సెలవు ఇవ్వడం కుదరదు అన్నాడు ఒక డిపో మేనేజర్. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని (Srikakulam ) టెక్కలి ఆర్టిసీ బస్ డిపోలో జరిగింది. ఈ బస్ డిపోలో పనిచేసే ఒక ఉన్నత అధికారి అక్కడి మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించాడు. విధులు పూర్తి చేసుకున్న తరువాత తన రూమ్ లోకి రావాలని ఆర్డర్ చేశాడని సమాచారం. అంతటితో ఆగకుండా వారితో అసభ్యంగా చాటింగ్ ( Abusive Chatting ) చేసి వారిని హింసించేవాడట. పైగా తన కామ కోరిక (Sexual Desires) తీర్చకోపోతే వారి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తానని బెదిరించాడు. ఇలా చాలా కాలం నుంచి కొనసాగుతోన్నా...ఇక భరించలేకపోయిన ఒక మహిళా ఉద్యోగి సదరు పెద్ద ఉద్యోగి బండారం బయటపెట్టింది.

Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు )

42 Covid-19 Patient Went Missing In Uttar Pradesh Ghazipur )

టెక్కిలి డిపోలో మేనేజర్ గా పని చేస్తున్న ఈశ్వరరావు కొద్ది కాలంగా మహిళా ఉద్యోగిణుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడట. వారిని లైంగికంగా వేధిస్తూ వారితో అసభ్యంగా చాటింగ్ చేస్తున్నాడు. చిన్నా పెద్దా అని తేడాలు లేకుండా మహిళా ఉద్యోగులు తన గదికి వచ్చి వెళ్లాలి అని హుకుం జారీ చేశాడట. దీంతో భరించలేకపోయిన ఒక మహిళా ఉద్యోగి అతని బండారం బయటపెట్టి న్యాయం చేయాలని కోరుకుంది.

IPL 2020 UAE Facts: క్రకెటర్స్ భద్రత కోసం తీసుకోనున్న చర్యలివే )