Tribal Teacher foot massage in Srikakulam:టీచర్ ఏంచక్కా ఫోన్ లలో మాట్లాడుకుంటూ విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటుంది. ఈ వీడియో వైరల్గా మారడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఆదేశించారు.
Kasibugga Incident: శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కార్తీక మాసం ఏకాదశి పర్వదినమున శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పది మంది మృతి చెందారు. కాగా మృతుల్లో 9 మంది మహిళలు ఒక చిన్నారి ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.. క్యూలైన్లో రైలింగ్ పడిపోవడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Srikakulam Politics: ఉత్తరాంధ్ర పాలిటిక్స్ లో ఆ జిల్లా నేతలే వేరు..! తమ పార్టీ అధికారంలో ఉంటే చాలు.. పవర్ అంతా తమచూట్టే ఉండేలా చూసుకుంటారు..! ప్రస్తుతం కింజరపు ఫ్యామిలీలో రామ్మోహన్ నాయుడు సక్సెస్ అయ్యారు..! కేంద్రమంత్రిగా చక్రం తిప్పుతున్నారు..! కానీ వారసుల విషయంలో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారా..! ధర్మాన బ్రదర్స్ ఇద్దరూ కూడా తమ వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం చేస్తున్న ప్రయత్నాలు వరుసగా విఫలం అవుతున్నాయా..!
AP Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య హెచ్చరిక.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మరి కొన్ని గంటల్లో పిడుగులు పడనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.
Govt Of AP Today Launch Matsakarula Sevalo Rs 20k: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో కానుక అందించనుంది. ఒక్కొక్క కుటుంబానికి రూ.20 వేలు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం వేసే కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Dharmana Brothers Likely To Resign To YSRCP: ఒకప్పుడు ఆ జిల్లా వైసీపీకి కంచుకోట..! గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ జిల్లా నేతలకు అగ్రతాంబూలం దక్కింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ జిల్లా వైసీపీ లీడర్లు పత్తా లేకుండా పోయారు..! కూటమి సర్కార్ తీరుపై పార్టీ అధినేత జగన్ నిరసనలకు పిలుపునిచ్చినా పట్టించుకోవడం లేదు..! ఇంతకీ ఆ లీడర్లు వైసీపీ ఉన్నట్టా.. లేనట్టా..!
Naga Chaitanya thandel movie: చైతు శ్రీ కాకుళంలో తండేల్ మూవీ షూటింగ్ లో భాగంగా అభిమానుల కోసం చేపల పులుసు వండారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake bite: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఒక షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఇంట్లోకి పాము ప్రవేశించింది. ఇంట్లోని వారంతా భయంతో వణికిపోయారు.
These Village Far To Diwali Celebration Since 200 Years: ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను చేసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం పండుగ చేసుకోవడం లేదు. ఏ గ్రామం, ఎందుకో తెలుసుకుందాం.
Diwali Village in South India: శ్రీకాకుళంలో ఉండే ఈ ఊరి పేరు దీపావళి..ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది. ఈ ఊరికి దీపావళి పండగకు ఉన్న సంబంధం ఏంటి..? ఈ ఊరిలో ఉండే వింత ఆచారాలు ఏంటో తెలుసుకుందాం..
Uddanam Project: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. విషతుల్యమైన నీటి నుంచి అక్కడి ప్రజలకు విముక్తి లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Green Channel in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో బ్రెయిన్ డెడ్ అయిన యువతి.. తాను చనిపోతూ మరో ఐదుగురికి జీవితాన్ని ఇచ్చింది. ఆమె తల్లిదండ్రులు అవయవ దానానికి అంగీకరించి.. తీవ్ర విషాద సమయంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వివరాలు ఇలా..
కట్టుకున్న భార్యకు ఏ మాత్రం విలువ ఇవ్వని ఈ లోకంలో, భార్య చనిపోతే తనతో పాటే చనువు చాలించిన భర్తలు కూడా ఉన్నారు. భార్య చనిపోవటంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ రాజబాబు తనువు చాలించడం స్థానికంగా కలచివేసింది.
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ కాలి నొప్పితో బాధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో జరిగిన పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా సీఎం కాలికి కట్టు కనిపించింది. ఈ నెల నాలుగో తేదీని వ్యాయామం చేస్తుండగా కాలు బెణికినట్టు తెలుస్తోంది.
Ys Jagan Coments: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని అంశంపై కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురముంటానని ఇక్కడి నుంచే పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.