TTD : రేపు తిరుమల డిసెంబర్ నెల సర్వదర్శనం టోకెన్ల విడుదల

Tirumala Tirupati Devasthanam: నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తూనే ఉంటారు. అయితే కోవిడ్ నేపథ్యంలో టీటీడీ (TTD) ఆన్‌లైన్‌లోనే అన్ని రకాలుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాని టీటీడీ విడుదల చేయనుంది. (https://www.tirumala.org/)

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 10:03 AM IST
  • తిరుమల సర్వదర్శనం (ఉచిత దర్శనం) టోకెన్ల విడుదల
  • ఈ నెల 27వ తేదీ అంటే రేపు ఉదయం 9 గంటలకు టోకెన్ల రిలీజ్
  • డిసెంబరు నెలకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల రిలీజ్
TTD : రేపు తిరుమల డిసెంబర్ నెల సర్వదర్శనం టోకెన్ల విడుదల

Tirumala Tirupati Devasthanam TTD to release december month quota Sarva Darshanam Free darshan tokens in online tomorrow: తిరుమల తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులంతా ఎంతో వేచి చూస్తుంటారు. నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తూనే ఉంటారు. అయితే కోవిడ్ నేపథ్యంలో టీటీడీ (TTD) ఆన్‌లైన్‌లోనే అన్ని రకాలుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాని టీటీడీ విడుదల చేయనుంది.

తిరుమల తిరుపతి శ్రీవారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) (Sarva Darshanam) టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)  (TTD) విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీ (november 27) అంటే రేపు ఉదయం 9 గంటలకు డిసెంబరు నెలకు (December) సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను రిలీజ్ చేయనున్నటులు టీటీడీ (TTD) వెల్లడించింది.

Also Read : Coal Mine Tragedy: రష్యా బొగ్గు గనిలో భారీ ప్రమాదం-52 మంది కార్మికులు మృతి

ఇక వసతి గదులకు సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ (TTD) పేర్కొంది. గత రెండు నెలలుగా సర్వదర్శనం (Sarva Darshanam) టోకెన్లను ఆన్‌లైన్ ద్వారానే టీటీడీ విడుదల చేస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం కోసం ముందుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ (TTD) కోరింది.

Also Read : Samantha Hollywood Movie:'సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా'..: సమంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News