Amazon Oneplus 9RT: రూ.47,000 విలువైన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ.24 వేలకే కొనేయండి!

Amazon Oneplus 9RT: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా రూ. 47 వేల విలువైన వన్ ప్లస్ 9 ఆర్టీ 5జీ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 23,649 కొనుగోలు చేయవచ్చు  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 12:55 PM IST
    • వన్ ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై అమెజాన్ లో ప్రత్యేక ఆఫర్
    • రూ.47 విలువైన మొబైల్ ను రూ.24 వేలకే కొనే అవకాశం
    • ఈ ప్రత్యేక ఆఫర్ కొన్ని రోజులే అని తెలిపిన అమెజాన్
Amazon Oneplus 9RT: రూ.47,000 విలువైన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ.24 వేలకే కొనేయండి!

Amazon Oneplus 9RT: అమెజాన్ వెబ్ సైట్ లో మొబైల్స్ పై పత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్ ద్వారా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను సదరు ఈ - కామర్స్ కంపెనీ ప్రవేశపెట్టింది. ఇందులో Samsung, Apple, Xiaomi, Oppo వంటి అనేక కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా Oneplus 9RT 5G స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 23,649 కొనుగోలు చేయవచ్చు. 

Oneplus 9RT 5G స్మార్ట్ ఫోన్ ఆఫర్లు

వన్ ప్లస్ 9 ఆర్టీ 5జీ 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర రూ. 46,999గా ఉంది. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ లో రూ. 4 వేల తగ్గింపుతో ఈ వేరియంట్ ను రూ. 42,999 విక్రయిస్తున్నారు. ఈ కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వినియోగించడం వల్ల దాదాపుగా రూ. 4 వేల వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 38,999 కి చేరుతుంది. 

దీంతో పాటు మీ పాత మొబైల్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా దీనిపై మరింత తగ్గింపు లభించే అవకాశం ఉంది. మీ పాత మొబైల్ కండిషన్ ను బట్టి అత్యధికంగా రూ. 15,350 వరకు ఈ కొనుగోలుపై ఆదా చేసుకోవచ్చు. దీంతో వన్ ప్లస్ 9 ఆర్టీ 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 23,649 ధరకే కొనుగోలు చేయవచ్చు.  

Also Read: WhatsApp Banned Accounts: జనవరిలో 18.58 లక్షల భారతీయ ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సప్ సంస్థ!

Also Read: Samsung Galaxy Z Flip: రూ.96,000 విలువైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను రూ.36 వేలకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News