Amazon sale: రూ. 14 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీ, రూ. 20 వేలకే 42 ఇంచుల స్మార్ట్ టీవీ

amazon sale cheap and best smart tvs : రిపబ్లిక్ డే సంద‌ర్భంగా కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్ 2022. జ‌న‌వ‌రి 20 వ‌ర‌కు ఉండనున్న సేల్. తక్కువ రేటుకే మంచి టీవీలు. సోనీ, వన్‌ప్లస్, షావోమీతో పాటు పలు కంపెనీల టీవీలపై భారీ ఆఫర్లు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 11:27 PM IST
  • కొనసాగుతోన్న అమెజాన్‌ గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్ 2022
  • టీవీలపై భారీ డిస్కౌంట్స్
  • జ‌న‌వ‌రి 20 వ‌ర‌కు సేల్
Amazon sale: రూ. 14 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీ, రూ. 20 వేలకే 42 ఇంచుల స్మార్ట్ టీవీ

amazon sale cheap and best smart tvs from sony xiaomi redmi oneplus on huge discounts offers : రిపబ్లిక్ డే సంద‌ర్భంగా అమెజాన్ గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్ 2022 కొనసాగుతోంది. జ‌న‌వ‌రి 20 వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. ఈ సేల్‌లో టీవీలపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల మీద కూడా భారీ డిస్కౌంట్ ల‌భిస్తోంది. మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ సేల్‌లో మీకు తక్కువ రేట్‌కే మంచి టీవీ లభిస్తుంది. సోనీ, వన్‌ప్లస్, షావోమీతో పాటు పలు కంపెనీల టీవీలు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.

amazon sale cheap and best smart tvs
రెడ్‌మీ 32 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ: (Redmi 32-inch smart TV) ఈ టీవీ రూ. 11,500 తగ్గింపుతో రూ. 13,499కి లభిస్తుంది. రెడ్‌మీ స్మార్ట్ టీవీ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ఇది పని చేస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో (Dolby Audio) సిస్టమ్ ఉంటుంది. 20 వాట్స్ స్టీరియో స్పీకర్స్‌ ఈ టీవికి ఉంటాయి. అలాగే పేరెంటల్ లాక్ ఫీచర్‌‌, కిడ్స్ మోడ్‌ ఉంటాయి.

amazon sale cheap and best smart tvs

రెడ్‌మీ 43 ఇంచెస్ స్మార్ట్ TV: (Redmi 43-inch smart TV ఈ టీవీ రూ. 12,000 తగ్గింపుతో రూ. 22,999కే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ఈ టీవీ రన్ అవుతుంది. మల్టీపుల్ కనెక్టివిటీ పోర్ట్‌లుంటాయి. అలాగే ఇన్‌బిల్ట్‌ క్రోమ్ కాస్ట్ (Chromecast) ఉంటుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ స్మార్ట్ టీవీ 1 జీబీ (1GB RAM) 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది.

amazon sale cheap and best smart tvs

సోనీ బ్రావియా (Sony Bravia) 32 ఇంచెస్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ (TV) : (Sony Bravia 32-inch smart Android TV) ఈ టీవీ రూ. 2,910 తగ్గింపు తర్వాత రూ. 28,990కు లభిస్తుంది. సోనీ బ్రావియా స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇందులో వాయిస్ సెర్చ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ టీవీలో 3 HDMI పోర్ట్‌లు ఉంటాయి.

amazon sale cheap and best smart tvs
సోనీ బ్రావియా (Sony Bravia) 32 ఇంచెస్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ : (Sony Bravia 32-inch HD smart TV) ఈ టీవీ రూ. 4,410 తగ్గింపు తర్వాత రూ. 25,490కు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2 HDMI, 2 USB పోర్ట్‌లతో వస్తుంది. ఈ టీవీ 20వాట్స్‌ స్పీకర్స్‌ కలిగి ఉంది.

amazon sale cheap and best smart tvs

Mi 43 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ స్మార్ట్ టీవీ : (Mi 43-inch full HD smart TV) ఈ టీవీ రూ. 4,000 తగ్గింపు తర్వాత రూ. 25,999కి లభిస్తుంది. ఈ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. దీనికి 3 HDMI పోర్ట్‌లు, 20వాట్స్ స్పీకర్స్ ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0తో (Android TV 9.0) రన్ అవుతుంది. ఇందులో ఇన్‌బిల్డ్‌ WiFi ఉంటుంది.

amazon sale cheap and best smart tvs
Mi 32 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ : (​Mi 32-inch smart TV) ఈ టీవీ రూ. 309 తగ్గింపు తర్వాత రూ. 19,690కి లభిస్తుంది. ఇది హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 9 (Android 9) ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది రన్ అవుతుంది. ఈ టీవీకి 20వాట్స్‌ స్టీరియో స్పీకర్లు ఉంటాయి.

amazon sale cheap and best smart tvs

వన్‌ప్లస్‌ (OnePlus) 43 ఇంచెస్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ : (OnePlus 43-inch smart Android TV) ఈ టీవీ రూ. 4,000 తగ్గింపు తర్వాత రూ. 25,999కి లభిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌ నడుస్తుంది. దీనిలో నాయిస్ రిడక్షన్ సపోర్ట్‌ ఉంటుంది. ఇది ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది.

amazon sale cheap and best smart tvs

అమెజాన్ బేసిక్స్‌ (AmazonBasics) 43 ఇంచెస్‌ 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ : (AmazonBasics 43-inch 4K Ultra HD smart TV) ఈ టీవీ రూ. 21,501 తగ్గింపు తర్వాత రూ. 28,499కి లభిస్తుంది. స్మార్ట్ టీవీ 20వాట్స్ స్పీకర్ యూనిట్‌తో 4K అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫైర్‌‌ టీవీ ఓఎస్‌ (Fire TV OS) రన్ అవతుంది. ఇందులో ఇన్‌బిల్ట్ అలెక్సా (Alexa) సపోర్ట్‌ ఉంటుంది. 

amazon sale cheap and best smart tvs

కొడాక్ 42 ఇంచెస్ స్మార్ట్ టీవీ : (Kodak 42-inch smart TV) రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 19,999కి ఈ టీవీ లభిస్తుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌తో నడుస్తుంది. 30వాట్స్‌ స్పీకర్లు ఉంటాయి. 

amazon sale cheap and best smart tvs

Also Read : SEBI New Rules: సెబి కొత్త నిబంధనలు ఇవే, ఏప్రిల్ 1 నుంచి అమలు

వీయూ 43 ఇంచెస్‌ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ : (Vu 43-inch smart Android TV) అమెజాన్ సేల్‌లో (amazon sale) ఈ టీవీ రూ. 24,001 తగ్గింపు తర్వాత రూ. 25,999కి లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీకి 30వాట్స్‌ స్పీకర్లు ఉంటాయి. అలాగే ఇది యాక్టివాయిస్ (ActiVoice) రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. 4K డిస్‌ప్లే డాల్బీ విజన్ సపోర్ట్‌ ఉంటుంది.

Also Read : Amazon vs Flipkart: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై క్రేజీ ఆఫర్లు.. త్వరపడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News