Amazon స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ వచ్చేసింది, Exchange Offer, 10 శాతం తగ్గింపు ధర

Amazon Smartphone Upgrade Days Sale: నో కాస్ట్ ఈఎంఐ అంటూ తన ఖాతాదారులకు ప్రయోజనం అందించడానికి నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. వీటితో పాటు మీకు 10 శాతం డిస్కౌంట్ ధరలను ప్రకటించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 25, 2021, 05:21 PM IST
Amazon స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ వచ్చేసింది, Exchange Offer, 10 శాతం తగ్గింపు ధర

Amazon Smartphone Upgrade Days Sale: కరోనా వ్యాప్తి సమయంలో ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ తీసుకొచ్చింది. నో కాస్ట్ ఈఎంఐ అంటూ తన ఖాతాదారులకు ప్రయోజనం అందించడానికి నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. వీటితో పాటు మీకు 10 శాతం డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. అయితే సిటీ బ్యాంక్ కార్డులతో షాపింగ్ చేసేవారు డిస్కౌంట్ ఈ ప్రయోజనాలు పొందవచ్చు. 

స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్ విక్రయాలు, డోర్ డెలివరీ చేసే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ ప్రకటనలో ఈ ఆఫర్లు వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం20ఎస్ ఇప్పుడు రూ.8,999, రెడ్‌మీ 9 పవర్ రూ.10,499, ఒప్పో ఎఫ్19 రూ.25,990కు లభిస్తుంది. వీటితో పాటు వన్ ప్లస్ 8 సిరీస్ 5జీ అతి తక్కువ ధర రూ.38,999కు విక్రయిస్తోంది. గెలాక్సీ ఎం12 ధర రూ.10,999, రెడ్‌మీ నోట్ 9 ప్రో రూ.12,499, శాంసంగ్ గెలాక్సీ ఎం51 ధర రూ.22,999కు అందుబాటులోకి తెచ్చింది.

Also Read: Gold Price In Hyderabad 25 April 2021: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, Silver Price

శాంసంగ్ నోట్ 10 లైట్ రూ.27,999, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ప్లస్ 5జీ రూ.81,999, శాంసంగ్ గెలాక్సీ ఏ12 రూ.12,999, శాంసంగ్ గెలాక్సీ ఏ32 రూ.21,999, శాంసంగ్ ఏ72 రూ.34,999, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ రూ.47,999, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ రూ.14,999, రెడ్‌మీ 9 పవర్ రూ.10,499, Mi 10T 5జీ రూ.32,999, రెడ్‌మీ నోట్ 9 ప్రో రూ.12,999, రెడ్‌మీ 9 రూ.10,999, ఎంఐ 10 రూ. 44,999కు తగ్గింపు ధరలకు అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్స్‌లో కొనుగోలు చేయండి.

ఒప్పో ఎఫ్19 ప్రో 5జీ రూ.25,990, ఒప్పో ఎఫ్19 ప్రో రూ.21,490, ఒప్పో రెనో 5 ప్రో రూ.35,990, ఒప్పో ఏ31 రూ.11,990, ఒప్పో ఏ15 రూ.11,490, ఒప్పో ఎఫ్17 స్మార్ట్‌ఫోన్ రూ.16,990, వివో X20 సిరీస్ రూ.19,990, వివో Y12S రూ.9,990, వివో వై20 రూ.11,490, వివో Y51A రూ.17,990, వివో Y31 స్మార్ట్‌ఫోన్ రూ.16,490కే అమెజాన్ విక్రయాలు జరుపుతోంది. సిటీ బ్యాంక్ కార్డ్స్ వినియోగించి 10 శాతం అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందండి.

Also Read: 7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News