Guru Transit 1 May 2024: బృహస్పతి గ్రహం దాదాపు 1 సంవత్సరం తర్వాత ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
Guru Gochar 2024 In Telugu: బృహస్పతి గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి తీవ్ర ఇబ్బందలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కుటుంబంలో కూడా అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Jupiter transit 2024: మరో ఆరు రోజుల తర్వాత దేవగురు బృహస్పతి రాశిలో కీలక మార్పు రాబోతుంది. గురుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి వేరొక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మూడు రాశులవారిని ధనవంతులను చేయబోతుంది.
Guru Gochar Kuber Yog 2024: మే 1న బృహస్పతి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయడం వల్ల కుబేర యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలను పొందుతారు. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి.
Guru Gochar 2024 In Telugu: దేవతలకు గురువుగా పరిగణించే బృహస్పతి గ్రహం చాలా ఏళ్ల తర్వాత కృత్తికా నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మూడు రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. దీంతో ఆ రాశుల వారు సంపన్నులు కాబోతున్నారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.
Guru Gochar 2024: జ్ఞానం మరియు డబ్బును ఇచ్చే బృహస్పతి త్వరలో రాశిని మార్చనున్నాడు. గురు గ్రహం యెుక్క గమనంలోని ఈ మార్పు మూడు రాశులవారి జీవితాలను ఆనందమయం చేయనుంది.
Planet transit 2024: గ్రహాలన్నింటిలో కెల్లా పెద్ద గ్రహం బృహస్పతి. ఈ గ్రహం రాహువుతో కలవడం వల్ల అశుభకరమైన గురు చండాల యోగం ఏర్పడుతోంది. ఇది వ్యక్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Guru Gochar 2024: ఆస్ట్రాలజీ ప్రకారం, మరో నాలుగు నెలలపాటు దేవగురు బృహస్పతి మేషరాశిలోనే ఉంటాడు. గురుడు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Surya Guru Gochar 2024: పుష్కర కాలం తర్వాత సూర్యుడు మరియు బృహస్పతి కలయిక వల్ల నవపంచం రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు బెనిఫిట్స్ పొందబోతున్నారు.
Jupiter transit 2024: న్యూఇయర్ లో దేవగురు బృహస్పతి గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గురుడు సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Guru Gochar 2024: త్వరలో దేవగురు బృహస్పతి గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గురుడు యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి ప్రత్యేకంగా ఉండబోతుంది.
Guru Gochar 2024: అదృష్టాన్ని ఇచ్చే బృహస్పతి న్యూ ఇయర్ లో వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. గురుడు కదలికలో ఈ మార్పు వల్ల మూడు రాశులవారు 2024లో ధనవంతులు కాబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Jupiter transit 2024: పురాణాలు ప్రకారం, బృహస్పతిని దేవతల గురువుగా భావిస్తారు. త్వరలో గురుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కొందరికి అదృష్టం పట్టనుంది.
Guru Gochar In 2024: కొత్త సంవత్సరంలో గురు గ్రహం కదలికలో మార్పు రానుంది. దీని కారణంగా నాలుగు రాశులవారి కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది. ఆ లక్కీ రాశులు ఏవో ఓ లుక్కేద్దాం.
Grah Gochar 2024: వచ్చే ఏడాదిలో మూడు గ్రహాల స్థానం చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. దీని కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నాడు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Guru Gochar: అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చే గురుడు వచ్చే ఏడాదిలో వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి రాశి మార్పు మూడు రాశుల వారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.