Add Zee Business As A Preferred Source
App

PSU Stock: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ PSU స్టాక్స్ ఒక లక్షకు ..7 లక్షల లాభం ..!!

Bharat Dynamics Ltd: ఎలాంటి స్టాక్ లో మీరు పెట్టుబడి పెడితే మీ డబ్బుకు మంచి రిటర్న్ వస్తుంది అని ఆలోచిస్తున్నారా.  అయితే భారత ప్రభుత్వ రంగ సంస్థల పైన మీరు ఒక దృష్టి వేయవచ్చు.  గడచిన ఐదు సంవత్సరాలుగా భారత ప్రభుత్వ రంగ సంస్థలు మంచి రిటర్న్స్ అందిస్తున్నాయి.  ప్రస్తుతం భారత ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన రెండు కంపెనీల స్టాక్స్ గురించి తెలుసుకుందాం.

PSU Stock: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ PSU స్టాక్స్ ఒక లక్షకు ..7 లక్షల లాభం ..!!
Image Credit: Bharat Dynamics LtdSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More