Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధర..

Gold Price Today June 8th 2022 : బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4760గా, 22 క్యారెట్ల 1గ్రా. బంగారం ధర రూ.51,930గా ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2022, 08:14 AM IST
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
  • 22 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ250 మేర తగ్గిన ధర
  • 24 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.270 మేర తగ్గిన ధర
  • దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధర..

Gold Price Today June 8th 2022 : పసిడి ప్రియులకు శుభవార్త ఇది. బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది.  బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.250, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 మేర ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 నుంచి రూ.47,600కి దిగి వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 నుంచి రూ.51,930కి దిగొచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖట్నం సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం...

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: 

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం (జూన్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా.. ప్రస్తుత ధర రూ.47,600గా ఉంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.52,200 ఉండగా...  ఇప్పుడది రూ.51,930కి దిగొచ్చింది.

ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,00గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.51,930గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,060గా ఉంది. 

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.. రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930గా ఉంది.

 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930గా ఉంది.

పుణే, వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,030గా ఉంది. 

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,600  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930గా ఉంది. 

దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లో ఇంచుమించుగా ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించాలి. 

Also Read : Nupur Sharma: ప్రవక్తపై నుపుర్ అనుచిత వ్యాఖ్యలు.. భారత్‌కు అల్‌ఖైదా బెదిరింపు.. ఆ నగరాల్లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్..  

Also Read: Horoscope Today June 8th : నేటి రాశి ఫలాలు... ఆ రాశి వారికి లవ్ ప్రపోజ్‌కు అనుకూలమైన రోజు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News