Add Zee Business As A Preferred Source
App

Maruti Dzire: హిస్టరీ క్రియేట్ చేసిన మారుతీ డిజైర్..క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్..కళ్లు మూసుకుని కొనేయొచ్చు

2024 Maruti Suzuki Dzire: లాంచ్ అవ్వకముందే మారుతీ డిజైర్ హిస్టరీ క్రియేట్  చేసింది. సేఫ్టీ పరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కారును నవంబర్ 11వ తేదీన మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. ధర కూడా అప్పుడే వెల్లడించనుంది కంపెనీ. అయితే ఈరోజు గ్లోబల్ NCAP నుండి కారుకు సంబంధించిన బిగ్ అప్ డేట్ వచ్చింది.

 Maruti Dzire: హిస్టరీ క్రియేట్ చేసిన మారుతీ డిజైర్..క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్..కళ్లు మూసుకుని కొనేయొచ్చు
Image Credit: Maruti Dzire

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.