OnePlus new TV: ప్రముఖ స్మార్ట్‌టీవీల బ్రాండ్ వన్ ప్లస్ మార్కెట్లోకి మరో కొత్త టీవీని ఆవిష్కరించింది. వై1ఎస్ ప్రో పేరుతో కొత్త టీవీని విడుదల చేసింది. దీనితో వై సిరీస్‌కు కొనసాగింపుగా ఈ టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
4కే యూహెచ్డీ ప్యానెల్‌తో ఈ ఫోన్ అందాబుటులోకి వచ్చింది. ఇందులో కనెక్ట్ 2.0 ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఇంటిని స్మార్ట్ హబ్‌గా మార్చేందుకు ఉపయోగపడనుందట.
ఈ కొత్త టీవీ ధర ఎంత?
వన్‌ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో టీవీని బడ్జెట్ రేంజ్‌లోనే తీసుకొచ్చించి కంపెనీ. ఈ మోడల్ ధరను రూ.29,999గా నిర్ణయించింది. ఏప్రిల్ 11 నుంచి ఈ టీవీల విక్రయాలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేసే వీలుంది. ఇక ఆఫ్‌లైన్‌లో అయితే వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ సహా ఇతర భాగస్వామ్య స్టోర్లలో కొనొచ్చని వివరించింది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే తక్షణం రూ.2,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది వన్‌ప్లస్.
For those who like to live life in 4K, the OnePlus TV Y1S Pro is definitely the Smarter Choice you're looking for. Stay tuned: https://t.co/t6Ds9QgRBV pic.twitter.com/4dJnn3hTAr
— OnePlus India (@OnePlus_IN) April 7, 2022
వన్‌ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో ఫీచర్లు..
వన్‌ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో హెడ్‌డీఆర్10+, హెచ్డీఆర్10, హెచ్ఎల్జీ పార్మాట్లను సపోర్ట్ చేస్తుంది.
రెండు ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉంటాయి. దీని ద్వారా 24 వాట్స్, డాల్బి ఆడియా సిస్టమ్ ఉంది.
4కే రెసొల్యూషన్ సపోర్ట్ ఉంది.
Also read: RBI MPC meet: కీలక వడ్డీ రేట్లు యథాతథం- ఇకపై అన్ని ఏటీఎంలలో కార్డ్‌లెస్ విత్‌డ్రా!
Also read: Petrol Diesel Price Today: వాహనదారులకు గుడ్ న్యూస్- పెట్రోల్, డీజిల్ ధరలపై ఊరట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook