Live In Relationship: వీడేం లవర్ రా నాయన.. ఎగ్ కర్రీ వండలేదని ప్రియురాలిని ఏంచేశాడో తెలుసా..?

Love Affair: హర్యానాలోని గురుగ్రామ్ లో లలన్ యాదవ్ లు, అంజలి ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు.  ఈ క్రమంలో లలన్ యాదవ్ ఇంటికి వచ్చి తన ప్రియురాలికి కోడిగుడ్డుకూర వండి ఇవ్వాలని చెప్పాడు. అప్పుడు ఇద్దరి మధ్యలో వాగ్వాదం చోటుచేసుకుంది. దాడులు కూడా చేసుకున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 17, 2024, 01:06 PM IST
  • పెళ్లికాకుండానే యువతీయువకుల సహాజీవనం..
  • కోడి గుడ్డు కర్రీ విషయంలో గొడవ..
Live In Relationship: వీడేం  లవర్  రా నాయన.. ఎగ్ కర్రీ వండలేదని ప్రియురాలిని ఏంచేశాడో తెలుసా..?

Lover Brutally Killed His Girl Friend in Haryana: కొందరు యువత ప్రేమకు ఉన్న గొప్పతనాన్ని బజారుకు ఈడుస్తున్నారు. తమ అవసరాలకు అవతలివారిని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారు. ప్రేమ ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతూ.. చేయకూడని పనులను కూడా చేస్తున్నారు. కొందరు పార్కుల వెంబడి, లాడ్జీలకు వెళ్లి ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఇక .. మరికొందరు ప్రేమిస్తున్నట్లు నటిస్తూ.. లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. ఆ తర్వాత.. కొద్దికాలానికి ఒకరి ఒరిజినాలిటీ మరోకరికి తెలిసిపోయి, బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు.

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..

మరికొందరు ప్రేమలో ఉన్నప్పుడు  అన్నింటిని భరించి, పెళ్లి చేసుకున్నాక మాత్రం.. అది రాదని, ఇదితెలియదని భార్యలను వేధిస్తుంటారు. కూరలో ఉప్పువేయలేదని, చీరకట్టడం రాలేదని, సిల్లి సిల్లిరిజన్స్ తో తమ భార్యలమీద దాడులు చేస్తుంటారు. అంతే కాకుండా.. కొందరు కోపంలో చంపడానికి కూడా వెనుకాడవరు. అచ్చం  ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. 

హర్యానాలోని గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లవన్ యాదవ్, అంజలి లు లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. ఈక్రమంలో లలన్ కు తాగుడు అలవాటు ఉంది. ఇటీవల లలన్ తాగి ఇంటికి వచ్చాడు. అంతే కాకుండా.. తన ప్రియురాలికి కోడిగుడ్డుకూర వండిపెట్టమని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. వెంటనే కోపంతో ఊగిపోయాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగింది. ఆవేశంలో బెల్ట్ తో తనభార్య అంజలిని ఇష్టమున్నట్లు కొట్టాడు.

Read More: Cat Falls In Toxic Tank: ఆ పిల్లిని టచ్ చేస్తే చచ్చిపోతారు.. నగరమంతా హై అలర్ట్.. కారణం ఏంటంటే..?

అంతటితో ఆగకుండా..సుత్తీతో కూడా భార్య తలమీద అనేక సార్లు బలంగా కొట్టాడు. దీంతో అంజలి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ గదిఅంతా రక్తంతో నిండిపోయింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు లలన్ ఇంటికి చేరుకున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News