Today Viral News: ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ తో జాగ్రత్త.. న్యూడ్‌ కాల్‌ చేస్తే వైరల్ చేసిన ఘనుడు

Today Viral News: సోషల్‌ మీడియాలో పరిచమైన ఓ యువకుడితో న్యూడ్‌ కాల్‌ చేసి వివాదానికి దారి తీసిన ఘటన కృష్ణా జిల్లా, గుడివాడలో చోటు చేసుకుంది. యువతి నగ్నంగా ఉన్న వీడియోను రికార్డ్‌ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 25, 2023, 12:00 PM IST
Today Viral News: ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ తో జాగ్రత్త.. న్యూడ్‌ కాల్‌ చేస్తే వైరల్ చేసిన ఘనుడు

A Young Woman Who Made a Private Video Call to a Facebook Friend: సోషల్ మీడియా వినియోగం పెరిగడం వల్ల దేశంలోని ఏ రాష్ట్రాల వారైనా సులభంగా పరిచయమవుతున్నారు. అయితే ఈ పరిచయాలు కొన్ని ప్రేమకు దారి తీస్తే..మరికొన్ని తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. ఇటీవలే కృష్ణా జిల్లా, గుడివాడలో జరిగిన ఘటన అందరినీ అశ్చర్యానికి గురి చేసింది. ఓ అమ్మాయి అతి తక్కువ కాలంలో ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో న్యూడ్‌ కాల్‌ చేసింది. యువకు దొరికినదే ఛాన్స్‌ అనుకుని ఆ వీడియోను రికార్డ్‌ చేశాడు. ఇలా రికార్డ్‌ చేసి వీడియోను దగ్గర పెట్టుకుని తరచుగా బెరింపులకు గురి చేసేవాడట. అంతేకాకుండా చివరకు యువతి పెళ్లి ఖాయమైందని తెలుసుకుని..నిశ్చయమైన వ్యక్తికి ఆ రికార్డ్‌ చేసిన వీడియోను పంపి పెళ్లిని కూడా చెడగొట్టాడు. ఇలా వీడియోను అడ్డం పెట్టుకుని చాలా చేశాడని బాధితురాలు తెలుపుతోంది.  దీంతో బాధితురాలు పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. 

అరాచకం సృష్టించిన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌:
ఫేస్‌బుక్‌ స్నేహితుడికి నగ్నంగా వీడియో కాల్‌ చేసి అడ్డంగా బుక్కై వివాదానికి దారీ తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను నిశ్చయమైన వ్యక్తి పంపడమే కాకుండా వైరల్‌ చేశాడు. బాధితురాలు వీడియోను రికార్డ్‌ చేసిన వ్యక్తితో పాటు ఆమెతో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై కూడా గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొంత కాలంగా గుడివాడకు చెందిన యువతికి న్యూటన్ బాబు అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయం..అయితే ఈ పరిచయం కాస్త చనువుగా మారింది. ఈ చనువు కారణంగానే న్యూటన్‌ బాబు ఆమెను న్యూడ్‌ కాల్‌ చెయ్యమని అడగగా..బాధిత యువతి కాల్ చేసింది. 

Also Read: Virat Kohli, Anushka Sharma Total Net Worth: కోహ్లీ, అనుష్క ఆస్తుల విలువ ఎంతో తెలుసా

యువతి నగ్నంగా ఉన్న వీడియో వాట్సాప్‌లో వైరల్‌:
గుడివాడకు చెందిన యువతికి ఏలూరు చెందిన పరంజ్యోతితో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఆ యువతి కాబోయే భర్త ఆతనే అని ఏలూరు చెందిన యువకుడితో కూడా శరీరక సంబంధం పెట్టుకుంది. ఆయితే అన్ని బాగుంటే వారిద్దరికీ ఈ నెల 14వ తేదిన పెళ్లి కావాల్సి ఉంటుంది. కానీ న్యూటన్‌ బాబు పరంజ్యోతికి రికార్డ్‌ చేసిన వీడియో పంపడంతో..ఈ వీడియోను వివాహానికి నిశ్చయమైన యువకుడు పెళ్లి పెద్దలకు షేర్‌ చేస్తాడు. దీంతో పెళ్లి పెద్దలు వివాహాన్ని క్యాన్సిల్‌ చేస్తారు. బాధితురాలు న్యూడ్‌ కాల్‌ రికార్డు చేసిన న్యూటన్‌బాబుపై రేప్‌ అటేమ్ట్, పరంజ్యోతిపై రేప్‌ కేసులు నమోదు చేసింది. 

Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News