Add Zee Business As A Preferred Source
App

Sai Pallavi: సాయి పల్లవిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. నిజంగా గ్రేట్ గురూ..!

Sai Pallavi Singing Video: సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. అయితే ఇప్పుడు ఈమధ్య ఈ ట్యాగ్ కూడా చెరిగిపోయింది. క్వీన్ ఆఫ్ ది బాక్స్ ఆఫీస్ అనే ట్యాగ్ ను కూడా  దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ , తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Sai Pallavi: సాయి పల్లవిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. నిజంగా గ్రేట్ గురూ..!
Image Credit: Sai Pallavi viral video (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More