Pushpa: 26 సెకన్లలో 'పుష్ప' స్టోరీ చెప్పేసిన ట్రైలర్ టీజ్.. డిఫరెంట్ మ్యానేరిజంతో ఐకాన్ స్టార్ అదుర్స్..

Pushpa Trailer Tease : ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ ఏళ్లుగా అర్జున్ పుష్ప ట్రైలర్ డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది.. కానీ ట్రైలర్ గురించి షార్ట్ గా తెలిపే ట్రైలర్ టీజ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. 26 సెకన్ల ట్రైలర్ టీజ్ లో సినిమా స్టోరీ చెప్పేసిన సుకుమార్!

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 07:34 PM IST
  • ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మూవీ పుష్ప ట్రైలర్ టీజ్‌ రిలీజ్
  • 26 సెకన్ల నిడివి ఉన్న టీజ్‌
  • మాస్ లుక్‌లో అల్లు అర్జున్‌
  • సినిమాలోని కీలక పాత్రల్ని టీజ్‌లో చూపించేశారు
Pushpa: 26 సెకన్లలో 'పుష్ప' స్టోరీ చెప్పేసిన ట్రైలర్ టీజ్.. డిఫరెంట్ మ్యానేరిజంతో ఐకాన్ స్టార్ అదుర్స్..

Trending News