చలికాలంలో ముచ్చెమటలు పట్టించే హారర్ సినిమా అమావాస్ టీజర్

అమవాస్ మూవీ టీజర్

Updated: Nov 28, 2018, 10:18 PM IST
చలికాలంలో ముచ్చెమటలు పట్టించే హారర్ సినిమా అమావాస్ టీజర్
Source : Youtube@ViikingOfficial

తెలుగు ఆడియెన్స్‌కి సుపరిచితుడైన సచిన్ జోషి హీరో మరోసారి హిందీలో తన అదృష్టాన్ని పరిక్షీంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి హారర్ జానర్ ఎంచుకున్న సచిన్ జోషి.. భూషన్ పటేల్ దర్శకత్వంలో అమావాస్ అనే సినిమాలో నటించాడు. సచిన్ జోషి సరసన నర్గిస్ ఫక్రి జంటగా నటించిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. తమ సినిమా చూస్తే, చలికాలంలోనూ ముచ్చెమటలు పట్టడం ఖాయం అని చెబుతూ మేకర్స్ విడుదల చేసిన ఆ టీజర్ ఇదే.