Ante Sundaraniki Teaser: అంటే.. అంటే.. అంటే సుందరానికీ!.. ఆ గండాలెక్కువట!

Ante Sundaraniki Teaser: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం 'అంటే సుందరానికీ!'. జూన్ 10న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 11:12 AM IST
Ante Sundaraniki Teaser: అంటే.. అంటే.. అంటే సుందరానికీ!.. ఆ గండాలెక్కువట!

Ante Sundaraniki Teaser: నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా ఫాజిల్ కలిసి నటించిన చిత్రం 'అంటే సుందరానికీ!'. జూన్ 10న థియేటర్లలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ షురూ చేశారు. ఇప్పుడీ సినిమా టీజర్ ను బుధవారం ఉదయం విడుదల చేశారు. 

నాని, నజ్రియా నజీమ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేనేని, రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది.     

ALso Read: Hanuman Jayanti Wishes: ఆచార్య మూవీ సెట్లో అనుకోని అతిథి- వీడియో షేర్ చేసిన మెగాస్టార్!

Also Read: Ranbir Alia Wedding Pics: అంగరంగ వైభవంగా రణ్ బీర్ - అలియాల వివాహం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News