అర్జున ఫాల్గుణ నుంచి కాపాడేవా రాపాడేవా లిరికల్ సాంగ్ విడుదల

శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న అప్‌కమింగ్ సినిమా అర్జున ఫాల్గుణ. తేజ మర్ని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ అమృత అయ్యర్ జంటగా నటిస్తోంది. మ్యాటిని ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 01:56 AM IST
అర్జున ఫాల్గుణ నుంచి కాపాడేవా రాపాడేవా లిరికల్ సాంగ్ విడుదల

Trending News