Bigg Boss Telugu 4 Voting Numbers: ఈ వారం కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్ ఇవే..

Bigg Boss Telugu 4 voting Numbers  | బిగ్ బాస్ 4 హౌస్‌లో 10వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా నిన్న నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. తలపై బాటిల్ పగలగొట్టి, ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు చెప్పాలని సూచించారు. ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్.. వారి ఓటింగ్ నెంబర్స్ ఇవే...

Last Updated : Nov 10, 2020, 09:57 AM IST
Bigg Boss Telugu 4 Voting Numbers: ఈ వారం కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్ ఇవే..

అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) పదో వారానికి చేరుకుంది. తొమ్మిదో వారం బిగ్‌బాస్ 4 ఇంటి నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కావడంతో  అరియానా, సోహైల్, మెహబూబ్ కాసేప కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పటిలాగే సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ జరిగింది. బిగ్‌బాస్ తెలుగు 4 షో పదో వారానికి చేరడంతో పోటీతత్వం పెరిగినట్లు కనిపిస్తోంది. మొన్న మొనాల్ గజ్జర్‌ను నామినేట్ చేసిన అఖిల్ ఈ వారం ఫ్రెండ్ అని చెప్పిన అభిజిత్‌ను నామినేట్ చేయడం చూస్తేనే ప్రేక్షకులకు అర్థమవుతోంది. ఇక నుంచి ఓట్లు సైతం జాగ్రత్తగా వేసి అసలైన కంటెస్టెంట్స్‌ను కాపాడుకోవాలని తెలుస్తోంది.

 

బిగ్ బాస్ 4 హౌస్‌లో 10వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా నిన్న నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. తలపై బాటిల్ పగలగొట్టి, ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు చెప్పాలని సూచించారు.  

ఎవరు.. ఎవరి తలపై బాటిల్ పగలగొట్టారంటే

 

ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్.. వారి ఓటింగ్ నెంబర్స్ ఇవే... 
కంటెస్టెంట్స్   -   ఓటింగ్ నెంబర్లు
అభిజిత్ -  8886658204
మొనాల్ గజ్జర్  - 8886658201
దేత్తడి హారిక -  8886658208
మెహబూబ్ - 8886658206
అరియానా - 8886658210
సోహైల్  -  8886658209
    

Also Read : Bigg Boss Telugu 4 Contestants Remuneration: బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ టాప్ 10 రెమ్యునరేషన్ వివరాలు వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News