Divi Vadthya Tattoo : ఆ పార్ట్‌పై కొత్త టాటూ వేసిన లోబో.. బిగ్ బాస్ దివి ఫోటో వైరల్

Bigg Boss Divi Tattoos బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శించే తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చీరకట్టులోనైనా, మోడ్రన్ దుస్తుల్లోనైనా కూడా దివి కనిపించే తీరుకు కుర్రకారు పడిపోవాల్సిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 11:11 AM IST
  • నెట్టింట్లో అందాల దివి సందడి
  • కొత్త టాటూతో దివి హల్చల్
  • లోబోతో దివి ఫోటో వైరల్
Divi Vadthya Tattoo : ఆ పార్ట్‌పై కొత్త టాటూ వేసిన లోబో.. బిగ్ బాస్ దివి ఫోటో వైరల్

Divi Vadthya Tattoo బిగ్ బాస్ దివి తాజాగా సోషల్ మీడియాలో మంటలు పెట్టేసింది. మొన్నటికి మొన్న శివరాత్రి వేడుకల్లో సందడి చేసింది. సద్గురు ఈషా ఫౌండేషన్‌లో దివి కనిపించింది. శివుడి సన్నిధిలో నర్తించింది. అయితే ఇప్పుడు దివి హైద్రాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. లోబోతో ఓ స్పెషల్ టాటూ వేయించుకుంది. తన ఎద భాగంలో దివి కొత్తగా మరో టాటూని వేయించుకున్నట్టుగా కనిపిస్తోంది. కొత్త టాటూ కోసమే లోబో దగ్గరకు దివి వచ్చినట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ షోతో దివికి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగో సీజన్‌లో దివి కనిపించింది. అంతకు ముందు దివి ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది. యాడ్స్‌లోనూ నటించింది. కానీ దివి ఎప్పుడూ అంతగా ఫేమస్ అవ్వలేదు. అసలు దివి అనే ఓ అమ్మాయి ఉందనే విషయం కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది.

కానీ బిగ్ బాస్ షోతో దివికి ఎనలేని క్రేజ్ వచ్చింది. దివి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాకే మహర్షి సినిమాలో ఆమె నటించిందనే విషయం అందరికీ తెలిసి వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో దివి తన గ్లామర్ పార్ట్‌లను చూపిస్తూ క్రేజ్ దక్కించుకుంది. దివి నడుము అందాలకు అందరూ ఫిదా అయ్యారు. బ్లాక్ శారీలో దివి బిగ్ బాస్ ఇంట్లో కనిపించి అందరికీ చుక్కలు చూపించింది.

బిగ్ బాస్ ఇంట్లో నడుము, నాభి అందాలను ప్రదర్శించి ఫేమస్ అయింది బిగ్ బాస్. దివికి బిగ్ బాస్ వల్ల మంచి ఆఫర్లు వచ్చాయి. వెబ్ సిరీస్‌లు, బుల్లితెరపై షోలు, సినిమాల్లో చాన్సులు వచ్చాయి. ఏకంగా చిరంజీవి సైతం దివిని రికమండ్ చేసి మరీ భోళా శంకర్ సినిమాలో పెట్టేసుకున్నాడు. అలా దివికి ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ డిమాండ్ ఉంది.

సోషల్ మీడియాలో దివి చేసే అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతుంటారు. దివి చీరకట్టులో చేసే ఫోటో షూట్లు, బుల్లి నిక్కర్లలో దిగే ఫోటోలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. దివి ఇప్పుడు ఇలా తన ఎద భాగం మీద కొత్తగా వేసుకున్న టాటూ వైరల్ అవుతోంది.

Also Read:  Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్

Also Read: G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News